Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Saturday, July 16, 2011

ఎంత చూపించినా పట్టించుకోరా.. ఐతే ఇప్పుడు చూడండి..!!


సెక్సీ గాళ్ ఛార్మి మొదట్నుంచీ గ్లామర్ అందాలనే నమ్ముకుంది. నటనకు ప్రాధాన్యం గల పాత్రలు ఆమెకు వేళ్లమీద లెక్కపెట్టగలిగినన్ని మాత్రమే వచ్చాయి. పెద్ద పెద్ద దర్శకులతో చేసినప్పటికీ ఛార్మికి అంతగా క్రేజ్ క్రియేట్ కాలేదు. 

దీంతో నిరాశతో మునిగిపోయిందో ఏమోగాని తన ఎక్స్‌పోజింగ్‌ను మరింత పెంచేసింది ఛార్మి. తాజాగా ఆమె నటించిన మాయగాడు చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ఛార్మి తన అందాలను మితిమీరి ఆరబోసిందని టాలీవుడ్ సినీజనం అనుకుంటున్నారు. 

ఛార్మి మాత్రం తన పాత్ర డిఫరెంట్‌గా ఉంటుందనీ, ఈ చిత్రంలో తను వెరైటీ లుక్‌లో కనిపిస్తానని పాతచింతకాయ పచ్చడిలాంటి మాటలు చెపుతోంది. మొత్తమ్మీద ఈ చిత్రంతో ఛార్మి కెరీర్ అటో ఇటో అవ్వడం ఖాయమని ఫిలిం జనం చెపుతున్నారు.

No comments:

Post a Comment