Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....
Showing posts with label అయేషా టకియా. Show all posts
Showing posts with label అయేషా టకియా. Show all posts

Tuesday, June 14, 2011

పెళ్లయిన తర్వాత రొమాన్స్‌‌లో రెచ్చిపోతే ఏంటీ!


యువ సామ్రాట్ నాగార్జున నటించి సూపర్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ అయేషా టకియా. ఈ చిత్రంలో తన అందాలను బాగానే ఆరబోసినప్పటికీ.. ఆ తర్వాత ఆఫర్లు పెద్దగా రాలేదు. అయేషా టకియా సినిమాలకు గుడ్‌బై చెప్పి.. వివాహం చేసుకుంది ఈ సూపర్ పోరీ. 

వివాహమైన తర్వాత "వాంటెడ్" అనే చిత్రంలో నటించింది. అలాగే, తెలుగు బ్లాక్‌‍బస్టర్ మూవీ "పోకిరి" హిందీ రీమేక్‌లో సల్మాన్ ఖాన్ సరసన నటించింది. ఇది కూడా అంతంతమాత్రంగానే విజయం సాధించింది. 

"సూపర్" చిత్రంలో కాస్త ఎక్కువగానే అందాలు ఆరబోసినప్పటికీ.. ఆ తర్వాత చిత్రాల్లో కాస్త పద్దతిగా కనిపించింది. దీనిపై ఆమె ఏమనుకుందో ఏమోగానీ.. కాస్త స్లిమ్‌గా తయారైంది. అంతటితో ఆగకుండా.. తన అందచందాలను బాహాటంగా ఆరబోయటం ఆరంభించింది. 

దీనిపై సూపర్ పోరీని ప్రశ్నించగా.. పెళ్లయినంతమాత్రాన రొమాన్స్‌లో రెచ్చిపోకూడదన్న నిబంధన ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించింది. అంతేకాదండోయ్.. బికినా ధరించేందుకైనా.. లిప్ టు లిప్ కిస్‌లు ఇచ్చేందుకైనా