ఇటీవల ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న "భిందీ బజార్" సెక్స్ వీడియోలపై ఆ చిత్రంలోని హీరోయిన్ వేదితా ప్రతాప్ సింగ్ కన్నీళ్ల పర్యంతమైనంత పని చేసింది. తన సన్నిహితుల వద్ద ఏడుస్తోందట.
ఎందుకలా అని ఆరా తీస్తే... తను నటించిన భిందీ బజార్ చిత్రానికి సంబంధించిన కొన్ని సెన్సార్ కానటువంటి హాట్(సెక్స్) సన్నివేశాలను నెట్‌లో పెట్టడంతో తన ఇమేజ్ నాశనమైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తోందట.
ముఖ్యంగా తన ఎద అందాలను బయటికి చూపిస్తూ ఒక వీడియో, హీరో ప్రశాంత్ నారాయణన్‌తో వేడెక్కించే ఘాటైన సన్నివేశానికి సంబంధించిన వీడియో తనను ఎంతగానో బాధించాయని అంటోందట. అలా నటిస్తే.. ఇలా చూపిస్తారని తెలియదా..? అని ఆమె సన్నిహితులు ప్రశ్నిస్తున్నారట వేదితను. అంతేకద మరి.
ఇటీవలే 'రాగిణి ఎంఎస్‌ఎం' చిత్రం హాట్‌సీన్స్‌తో సంచలనం సృష్టించింది. అది హిందీ నుంచి తెలుగులోకి కూడా డబ్ అయింది. తాజాగా 'బిందీ బజార్' అనే చిత్రంలో ఓ సన్నివేశం నెట్‌లో ప్రత్యక్షమైంది. ప్రశాంత్ నారయణ్‌తో నటి వేదితా ప్రతాప్‌సింగ్ జరిపే శృంగారం రెచ్చగొట్టేదిగా ఉంది.
'
అకడ బకడా..' అంటూ సాగే రీమిక్స్ సాంగ్‌లో ఓ పబ్ సాంగ్ సాగుతుంది. దానికి అనుగుణంగా వీరిద్దరి రొమాన్స్ ముద్దు నుంచి బెడ్ వరకూ వెళ్ళింది. దీన్ని చక్కగా ఇద్దరూ పండించారు.
ఈ సీన్‌ను సెన్సార్ కాకుండా బయట పెట్టారు. ఈ చిత్రాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇలా చేశారని తెలుస్తోంది. shweta salve