సలోని ప్రధాన పాత్రలో వైష్ణవి మూవీస్ పతాకంపై రాజా వన్నెండ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తెలుగమ్మాయి’. వానపల్లి బాబూరావు నిర్మాత. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్షికమం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్షికమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసరినారాయణరావు ఆడియో సీడీని విడుదల చేసి కోడిరామకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ‘సినిమా బడ్జెట్ నలభైకోట్లు, యాభైకోట్లు, అరవై కోట్లంటూ లెక్కిస్తున్న సమయంలో లోబడ్జెట్‌లో తెలుగు సినిమాని నిర్మించడానికి నిర్మాత ముందుకు రావడం అభినందించదగ్గ విషయం.
తెలుగు సినిమాని తమిళ పరిక్షిశమకు అప్పగించామా అనుకుంటున్న టైమ్‌లో ‘తెలుగమ్మాయి’ అంటూ అచ్చ తెలుగు పేరుతో సినిమా వస్తుండటం ఆనందంగా వుంది‘అన్నారు. వానపల్లి బాబూరావు మాట్లాడుతూ‘ దర్శకుడు కథ చెప్పగానే అది చేగొండి హరిరామజోగయ్యకు వినిపించండి ఆయనకు నచ్చితే సినిమా చేద్దాం అన్నాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఈచిత్రం తర్వాత మా సంస్థలో వరుసగా సినిమాలు నిర్మించబోతున్నాను‘అన్నారు. దర్శకుడు రాజావన్నెంరెడ్డి మాట్లాడుతూ‘ ఈ చిత్రంలో నాలుగు పాటలున్నాయి. అనంతశ్రీరామ్ అందించిన సాహిత్యానికి వందేమాతరం మంచి సంగీతం అందించాడు. ఈ చిత్రంతో సలోని నటనకు అవార్డ్ వస్తుందని భావిస్తున్నాను’ అన్నారు.

No comments:
Post a Comment