అందుకే అనుష్కతో హాట్ రొమాన్స్ సీన్స్ పెట్టాలని చిన్న మెలిక పెట్టాడు. శరవేగంగా చిత్రం తీయాలని అనుకున్నారు. అయితే అనుష్క డేట్స్ ఖాళీ లేకపోవడంతో కాస్త ఆగి చూడాలనుకున్నారు.
అయితే టాలీవుడ్, కోలీవుడ్ వారికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేట్లుగా ప్లాన్ చేస్తున్నాడట. హిందీలో 'రౌడీ రాథోడ్'గా పేరు పెట్టారు. మరి అనుష్క ససేమిరా అంటే ఏమి చేస్తాడో చూడాలి.
No comments:
Post a Comment