
FILE
ఇటీవల కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీని సగం భారతీయుడు అని చేసే కామెంట్‌పై పరోక్షంగా మాట్లాడుతూ.. కొంతమంది రాజకీయాల గురించి తెలియకపోయినా అనవసరంగా వేలు పెడతారని అంది. ఇటువంటి వ్యాఖ్యల్ని ప్రజలు క్యాజువల్‌గా తీసుకోరని చెప్పుకొచ్చింది.
తనమటుకు తాను రాజకీయాలు గురించి తెలియనప్పుడు గట్టిగా నోరు మూసుకుని కూచుంటానని చెప్పింది. ఇంతకీ పొలిటిక్స్ గురించి దీపికా ఇంతగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని ఆరా తీస్తే... భారతదేశంలో రిజర్వేన్ల విధానంపై రూపొందుతున్న ఆకర్షన్ అనే చిత్రంలో నటిస్తోందట దీపూ. మరి అందులో ఇటువంటి లెక్చర్లేమైనా ఉన్నాయేమో..?!!
No comments:
Post a Comment