
ఆ తర్వాత అనుకోని ప్రయాణంలో వారి మనసుపూలా కలిశాయి? వారి ప్రణయబంధం ఏ తీరాన్ని చేరిందనే విశేషాల సమాహారమే ఈ చిత్రం. భరత్, తమన్నాలు అద్భుతమైన అభినయాన్ని కనబర్చారు. వెన్నెలకంటి సంభాషణలు, భువనచంద్ర సాహిత్యం సినిమాకి ప్రధానాకర్షణలుగా నిలుస్తాయి. ప్రేమలోని సున్నితమైన భావోద్వేగాలకు అందమైన దృశ్యరూపం ఈ చిత్రం. త్వరలో పాటల్ని విడుదల చేసి సెప్టెంబర్‌లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్, కెమెరా: పి.జి.ముత్తయ్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సన్ని, సమర్పణ: మోసర్‌బేర్ సంస్థ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.కణ్ణన్.
No comments:
Post a Comment