
అయితే సురేందర్‌డ్డి దర్శకత్వంలో శ్రీ వెంక సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్‌పసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం జూ.ఎన్టీఆర్‌పై ఓ సాంగ్‌ని చిత్రీకరించనున్నారు. అయితే ఈ పాటకు తెలుగు చిత్ర పరిక్షిశమలోని టాప్ డాన్స్ మాస్టర్లలో ముగ్గురు నృత్యరీతులు సమకూర్చనున్నారని, క్లాసికల్, వెస్ట్రన్, రీమిక్స్, బీట్ ఇలా మూడు వేరియేషన్స్‌లో సాగే ఈ పాట ట్రెండ్ సెట్టర్‌గా నిలవనుందని సమాచారం. ఇదిలావుంటే రామ్‌చరణ్ , అల్లు అర్జున్ డాన్సుల్లో గట్టిపోటీనివ్వడం వల్లే జూ.ఎన్టీఆర్ తన తాజా చిత్రం కోసం ముగ్గురు కొరియోక్షిగాఫర్లతో డిఫంట్ సాంగ్‌ని ప్లాన్ చేశాడని ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. జూ. ఎన్టీఆర్ చేస్తున్న ఈ పాట నిజంగానే ట్రెండ్ సెట్టర్‌గా మారుతుందో లేదో వేచి చూడాల్సిందే!
No comments:
Post a Comment