Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, June 3, 2011

బావా బామ్మర్దికోసం ఒకే హీరోయిన్


ఆరెంజ్ తో పనైపోయిందనుకున్న జెనీలియా, అంత తేలిగ్గా ఇండస్ట్రీని వదిలిపెట్టేట్టు లేదు. జెనీలియా టింగరి వేషాలు నచ్చే కుర్రహీరోలు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. ఇలియానా వంటి అందగత్తె పక్కన నటించిన తర్వాత కూడా రానా, జెనీలియాతో సినిమా చేస్తున్నాడంటే.. ఏమనుకోవాలి. రానాకి హీరోయిన్స్ సెలక్షన్లో మంచి టేస్ట్ ఉందని అస్సలు ఎక్స్ప పెక్ట్ చేయలేం. రానా బాటలోనే నాగచైతన్య కూడా. బావ పక్కన నటించే అమ్మాయినే బామ్మర్ది కూడా ఇష్టపడ్డాడు. బెజవాడ రౌడీలు సినిమాలో నాగచైతన్య పక్కన హీరోయిన్ గా నటించడానికి జెనీలియాని ఇటీవలే సెలక్ట్ చేసుకున్నారు. మంచి సక్సెస్ లు కొడుతున్న చైతన్య, ఈ యాక్షన్ సినిమాకోసం జెనీలియాను ఎందుకు ఎంపిక చేసుకున్నాడో అతనికే తెలియాలి. ఏదేమయినా బావాబామ్మర్ది పేరుచెప్పుకుని జెనీలియా పండగ చేసుకుంటుంది.

No comments:

Post a Comment