
తాజా సమాచారం ప్రకారం చిత్ర కెమెరామెన్ ప్రసాద్ మారెళ్ళ చిత్రం నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దర్శకునికి, కెమెరామెన్‌కు సత్సబంధాలుంటేనే సినిమా బాగా వస్తుంది. వీరిద్దరికీ చెడింది. దీంతో మరో కెమెరామెన్‌ను పెట్టి తీయడానికి సిద్ధమయ్యారు.
ఈ విషయంలో మహేష్‌బాబు చికాకు పడినట్లు తెలిసింది. మరి ఈ దూకుడు ఇంకెన్నిసార్లు మార్పులు చెందుతుందో చూడాలి.
No comments:
Post a Comment