
దీంతో ద్వితీయ శ్రేణి హీరోలైన మంచు మనోజ్ వంటి హీరోలతో నటించడానికైనా రెడీ అని చెప్పాల్సిన విధిలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు జనం కళ్లలో పడేందుకు ఇటీవల వైజాగ్‌లో జరిగిన సీసీఎల్ క్రికెట్ మ్యాచ్‌లో మైదానంలో తిరిగింది. స్టేజీపై నాభీ నృత్యాలతో ఇరగదీసింది. అయినా ప్చ్.. అవకాశాలేవీ..?!!
ఈ నిరాశ ఫలితమో.. ఏమోగానీ తాజాగా శ్రేయ పబ్‌లలో పిచ్చపిచ్చగా మందుగొట్టి చిందులేస్తోందట. ఈమె వ్యవహారాన్ని చూసిన వారు పూర్ శ్రేయ అని అంటున్నారట.
No comments:
Post a Comment