
తద్వారా ఏమాయ చేసావే, దూకుడు, ఈగ సినిమాల్లో నటిస్తున్న సమంత అభిషేక్ బచ్చన్, అజయ్ దేవ్‌గన్ హీరోలుగా నటించే "బోల్ బచ్చన్"లో హీరోయిన్‌గా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
ఏ మాయ చేసావె చిత్రంలో సమంత పెర్‌ఫార్మెన్స్ చూసి పడిపోయిన ఫిదా, తను చేయబోయే సినిమాలో క్యారెక్టర్‌కి సమంత కరెక్ట్‌గా సూట్ అవుతుందని చెప్తుతున్నాడట.
ఇంకేముంది.. ఈ సినిమాలో నటించే అంశంపై చర్చించేందుకు వచ్చే వారంలో ముంబైకి వెళ్లనున్న బృందావనం సెకండ్ హీరోయిన్ సమంత, బాలీవుడ్‌లో ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిందే.
No comments:
Post a Comment