Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Tuesday, June 7, 2011

ఇంకా చూపించాల్సింది చాలా ఉంది: ప్రియమణి


టాలీవుడ్ హాట్ బ్యూటీల జాబితాలో ప్రియమణి తనదైన స్థానాన్ని దక్కించుకున్నది. వేడి సీన్లలో నటించి రెచ్చగొట్టడంలో ప్రియమణికి నూటికి నూరు మార్కులు వేసేశారు మన టాలీవుడ్ సినీజనం. తాజాగా ఈ అమ్మడు లేడీ ఓరెయెంటెడ్ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతోందట. 

ఈ చిత్రానికి సంబంధించిన కథాచర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతం జగపతిబాబుతో క్షేత్రం అనే సినిమాలో నటిస్తోంది. జగపతిబాబు - ప్రియమణి కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. జగపతిబాబుతో అంటే చాలు... ప్రియమణి హాట్‌హాట్‌గా నటించేందుకు సై అంటుంది. 

ఇదే విషయమై ప్రియమణిని కదిలిస్తే.. అదేం హాటూ.. ఇంకా చూపించాల్సింది చాలా ఉంది అని సమాధానమిచ్చిందట. ఈ సమాధానానికి బిత్తరపోతున్నారట టాలీవుడ్ సినీజనం. అంటే.. ఏ రేంజ్‌లో చూపిస్తే అది హాట్ సీన్ అవుతుందో...?!! అని గొణుక్కుంటున్నారట. అలా గొణుక్కోవడం కంటే నేరుగా ప్రియను ఆ విషయం అడిగేస్తే ఏదో ఒక సమాధానం చెపుతుందిగా..!!

No comments:

Post a Comment