Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Tuesday, June 7, 2011

లాభంకోసం చూపిస్తావు సరే... పరువు మాటేంటి ఐష్...?!!


బాలీవుడ్ అందాల రాణి ఐశ్వర్యారాయ్ నటిస్తున్న తాజా చిత్రం "హీరోయిన్"లో మితిమీరి అందాలను చూపిస్తున్నదట. ఇలా చూపిస్తున్నందుకు గాను తనకు రెగ్యులర్‌గా ఇచ్చే పారితోషికానికి బదులు సినిమాలో వాటా కావాలని ఐష్ డిమాండ్ చేస్తోందట. 

ఐష్ డిమాండ్‌కు యూటీవీ మోషన్ పిక్చర్స్ ఓకే చెప్పేసిందట. అయితే తాము ఎలా నటించమంటే అలా నటించాలని కండిషన్ పెట్టిందట. మీ ఇష్టం వచ్చినట్లు చేయమని అడగండి... చేసి చూపించడానికి నేను రెడీ అని ఐష్ వారితో ధీమాగా చెప్పిందట. 

అన్నట్లు ఈ సినిమాలో నగ్నంగా నటించాల్సిన ఓ సన్నివేశం ఉండటం వల్లనే తాను తప్పుకున్నానని ఇదివరకు కరీనాకపూర్ చెప్పుకొచ్చింది. ఈ నేపధ్యంలో ఐష్ ఎలా కావాలంటే అలా నటిస్తానని చెప్పడంపై బాలీవుడ్‌లో గుసగుసలు పోతున్నాయి. 

హీరోయిన్ చిత్రంలో ఐష్ అందాల ప్రదర్శన స్థాయికి మించి ఉండబోతోందని అనుకుంటున్నారు. పనిలోపనిగా బచ్చన్‌కు హెచ్చరికలు కూడా చేస్తున్నారట. కోడలుపిల్ల ఐష్ ఎక్స్‌పోజింగ్ శృతిమించితే పరువు పోతుందేమో చూసుకోండని చెపుతున్నారట. ఇదంతా ఇలావుంటే... ఐష్ అంత రేంజ్‌లో చూపెడుతుందా... అని బాలీవుడ్ కుర్రజనం ఆసక్తిగా చూస్తున్నారట.

No comments:

Post a Comment