పైగా.. ప్రెగ్నెన్సీతో ఐష్ ఎలా నటిస్తుందీ..? కడుపులో ఆమె బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఆమె చాలా చాలా విశ్రాంతి తీస్కోవాలి. కనుక హీరోయిన్ చిత్రంలో నటించకపోవడమే బెటర్ అని సందేశాన్నిస్తోందట.
మధుర్ బంఢార్కర్ ఒప్పుకుంటే హీరోయిన్ చిత్రంలో నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రియాంక సెలవిచ్చింది. మధుర్ కూడా దీనికి దాదాపుగా ఓకే చెప్పే అవకాశం ఉన్నట్లు భోగట్టా. ఇది తెలిసిన దగ్గర్నుంచి ప్రియాంక మందుగొట్టి, దమ్ము లాగుతోందట. ఎందుకలా.. అనడిగితే ఆనందం వస్తే అంతేనని అంటోందట. మరి కోపం వస్తే ఏం చేస్తుందో..?!!!
No comments:
Post a Comment