
ఇదిలావుంటే ఈ పాత్రలో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున అయితే 100% సూట్ అవుతారని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. గ్రీకువీరుడుగా పేరు తెచ్చుకున్న నాగార్జున అన్నమయ్య చిత్రంలో అద్భుత నటనను ప్రదర్శించారు. ఇపుడు సత్యసాయి పాత్రలోనూ అంతకు మించిన నటనను కనబర్చగలరని చెపుతున్నారు.
ఇంకా సత్యసాయి పాత్రకు ప్రకాష్‌రాజ్, విక్రమ్ లాంటి హీరోలు కూడా పోటీపడుతున్నట్లు సమాచారం. మరి కోడి రామకృష్ణ ఏ హీరోను "సత్యసాయి బాబా"ను చేస్తారో చూడాలి.
No comments:
Post a Comment