
'180' చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సిద్దార్థ్ తన టీమ్‌తో 28వతేదీ మంగళవారంనాడు హైదరాబాద్‌లో సినీ మ్యాక్స్‌కు వచ్చాడు. టీమ్ అంతా మాట్లాడాక సిద్దార్థ్ మాట్లాడుతుండగా... కెమెరాలు బంద్ అయ్యాయి. ఇదేమిటని కూడా అడగకుండా తను ఎంచక్కా వెళ్ళిపోయాడు.
ఇంతకీ మీడియాకు సిద్ధార్థ్‌కు మధ్య లడాయికి కారణం ఏంటయా అని ఆరా తీస్తే... "బోయ్" సిద్ధార్థ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల్ని "థర్డ్ గ్రేడ్ జర్నలిస్టుల"ని ఇంకా ఘాటైన విమర్శలతో తన ట్విట్టర్ పేజీలో ట్వీట్ ఇచ్చుకున్నాడట. దీంతో వారంతా ఈ "బోయ్"ను బాయ్‌కాట్ చేశారు. అక్కడి నుంచి నేరుగా "మా" వద్దకు వెళ్ళి సిద్దార్థ్‌పై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. మరి దాని పరిణామాలు ఎలా ఉంటాయో
No comments:
Post a Comment