బద్రీనాథ్ సినిమాలో అల్లు అర్జున్ హీరోయిన్ తమన్నాతో హాట్ హాట్ రొమాన్స్ కి తెరతీశాడు. ఈ రొమాంటిక్ సీన్లకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు టాలీవుడ్ లో సెగలు రేపుతున్నాయి. ప్రేక్షకులకి ఎంత ఆనందాన్నిస్తున్నాయో…. బన్నీ భార్యకి అంతే కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఏదో పెళ్లికాకముందు హీరోయిన్లతో క్లోజ్ గా ఉన్నాడనుకుంటే ఫర్లేదు. పెళ్లయిన తర్వాత బద్రీనాథ్ పాట షూటింగ్ పూర్తయింది. ఈ పాటకోసం ఇటీవలే ఫారిన్ వెళ్లొచ్చారు. తీరా తిరిగొచ్చాక ఫుటేజ్ చూస్తే… అయ్యగారు హీరోయిన్ తో ఎంత క్లోజ్ గా ఉన్నాడో అర్థమైపోతోంది. దీంతో స్నేహా రెడ్డి అగ్గిమీద గుగ్గిలమైపోతోంది. జూన్ 10న బద్రీనాథ్ రిలీజయ్యాక అందరూ హీరోహీరోయిన్ల రొమాంటిక్ సీన్స్ ని ఆస్వాదిస్తారు. అప్పుడు బన్నీపై మరింతమంది స్నేహారెడ్డికి కంప్లైంట్స్ చేసినా ఆశ్చర్యంలేదు. పెళ్లయినా మనోడు తగ్గేది లేదంటున్నాడు, ఈ హుషారు చూసే భార్య ఫీలయిపోతోంది.
No comments:
Post a Comment