Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, June 3, 2011

అందమంటే ఆమెదే, అందగత్తె అంటే ఆవిడే


హిందీ సినిమా ఇండస్ట్రీలో కత్రినాకైఫ్ పాపులార్టీ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఐశ్వర్య రాయ్ వంటి సీనియర్లు, దీపికా పదుకుణే వంటి యంగ్ లేడీస్, కరీనా కపూర్ వంటి సెక్సీ ఫిగర్లు ఉన్నా కూడా కత్రినాకైఫ్ కున్న క్రేజ్ ఇంచ్ కూడా తగ్గడంలేదు, సరికదా రోజురోజుకీ పెరిగిపోతోంది. జనాల్లో కూడా కత్రినకు సెపరేట్ ఇమేజ్ ఉంది. ఈమధ్య పీపుల్ మేగజీన్ చేసిన సర్వేలో ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమన్ టైటిల్ ను కత్రిన కైవసం చేసుకుంది. ఈ ఒక్క మేగజీనే కాదు, ఇంటర్నేషనల్ సర్వేల్లో కూడా కత్రిన పేరు మారుమోగి పోతోంది.

No comments:

Post a Comment