Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, June 3, 2011

కూతురుకోసం కష్టపడుతున్న తల్లి


తెలుగు సినిమాల్లో తన కూతుర్ని స్టార్ ని చేద్దామనుకున్న రాధ ఆశలు జోష్ సినిమాతోటే ఆవిరయ్యాయి. ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలో ట్రైచేసి ఎలాగోలా కో సినిమా ఆఫర్ కొట్టేసింది. తీరా సినిమా రిలీజై, హిట్టయ్యాక కూడా కూతురు కార్తీక ఆశలు నెరవేరలేదు, అవకాశాలు తలుపు తట్టలేదు. దీంతో తెగ ఇదైపోయిన రాధ, కో సినిమా కాపీ తీసుకుని నిర్మాతలు, దర్శకులు అందర్నీ కలుస్తుందట. తన కూతురికి ఛాన్స్ లు ఇవ్వమని ప్రాధేయ పడుతోందట. అసలు కో సినిమాలో రాధ కూతురు కాక ఇంకెవరున్నా… సినిమా హిట్టే. కథపై డిపెండ్ అయిన సినిమా అది, హీరో కూడా ఎవరైనా ఫర్లేదు. అలాంటి సినిమాలో నటించినందుకు బాధపడాలో, సినిమా హిట్టైనందుకు సంతోష పడాలో తెలియని డైలమాలో పడింది కార్తీక, ఆమెతో పాటే ఆమె తల్లి రాధ.

No comments:

Post a Comment