Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, June 3, 2011

బద్రినాథ్ కోసం నక్కజిత్తులు


పెద్ద సినిమాలు రిలీజయ్యే టైమ్ కళ్లా నిర్మాతలంతా ఏకమవుతారు. రెండు వారాలు పెద్ద సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటిమ్మంటూ ప్రభుత్వాని అర్థిస్తారు. సరిగ్గా శక్తి రిలీజ్ టైమ్ లోకూడా ఇలాగే చేశాడు అశ్వనీదత్. కానీ ప్రభుత్వం దిగిరాలేదు. ఇప్పుడు అల్లు అరవింద్ ఇదే ట్రిక్ ప్లే చేస్తున్నాడు. కాంగ్రెస్ లో విలీనమైపోయిన ప్రజారాజ్యం పేరుచెప్పుకుని తన పబ్బం గడుపుకోవాలనుకుంటున్నాడు అరవింద్. కొడుకు సినిమాకి బాగా ఖర్చుపెట్టి, తిరిగి ఎలా రాబట్టుకోవాలా అని ప్లాన్లు వేస్తున్నాడు. రెండువారాలు టికెట్ల రేట్లు పెంచుకునే ఛాన్సివ్వండంటూ… సీఎంని కలసి అడగబోతున్నాడు అరవింద్. అరవింద్ కోరిక తీరుతుందా, బద్రీనాథ బతికి బయటపడుతుందా.

No comments:

Post a Comment