Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, June 3, 2011

నచ్చావురా .. వదలనురా వదలనురా


నచ్చావురా .. వదలనురా వదలనురా
మెచ్చానురా .. జతపడరా జతపడరా
వరసే నచ్చి .. అడిగా లేరా
వరమే ఇచ్చి .. ఈ జల ధార
నీతో ఏడడుగులు నడవాలన్నది నా కోరిక రా
నీడగా తోడుండటమే ఇక నా తీరిక రా
నచ్చావురా .. వదలనురా వదలనురా
మెచ్చానురా .. జతపడరా జతపడరా
కనిపించే దాక చేస్తా తపస్సు .. దేవుడు కనిపిస్తే ఏమడగలో తెలుసు
నువ్వంటే పడి చస్తుంది వయసు .. నీ వైపే లాగేస్తోంది మనసు
అలకైన కులుకైన నువ్వు నాతోనని .. చావైన బతుకైన నే నీతోనని
విన్నానులే ప్రియ .. నీ మౌన భాషణం
వస్తానులే ప్రియ .. వందేళ్ళ ప్రేమ బంధాలే పండించేలా
నచ్చావురా .. వదలనురా వదలనురా
మెచ్చానురా .. జతపడరా జతపడరా
అరునకర మనసహియోరే … కరిమియమ సనిమయమోరి …
అరునకర మనసహియోరే … కరిమియమ సనిమియమోరి …
బరువెక్కిందమ్మో బ్రహ్మచర్యం .. జరగాలంటుందే ఆ శుభకార్యం
అలవాటైపోతుందే నీ ధ్యానం .. ఏదో పొరపాటే చేసేయ మంది ప్రాణం
జలధారే పులకించింది నిన్నే తాకి .. కలిగేనా ఆ అదృష్టం నాకు మరి
కాదన్నాన సఖ … కానిచ్చి వేడుక
లేదంటన ఇక .. లేమ్మంటే లేచి నీ వొళ్ళో వాలేయక
నచ్చావురా .. వదలనురా వదలనురా
మెచ్చానురా .. జతపడరా జతపడరా

No comments:

Post a Comment