
అలా కష్టపడేవాళ్ళంటే నాకు ఇష్టం. తమన్నా గ్లామర్‌గా ఉంటుంది. ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. 100% లవ్‌లో ఆమె బాగా చేసింది అంటూ.. ఇన్‌డైరెక్ట్‌గా ఇతర హీరోయిన్ల గురించి చురక వేసింది.
అయితే అందరూ తమన్నాలా రాణించాలనే కష్టపడతారనీ దానికి లక్ కూడా ఉండాలని అంటోంది అనుష్క.
No comments:
Post a Comment