
దీంతో ముక్కుకు తీవ్రమైన గాయమైంది. రక్త స్రావమయింది. ఈ విషయాన్ని పెద్దగా ప్రచారం చేయకూడదంటూనే ఆమె సన్నిహితులు ఆంగ్ల పత్రికలకు చెప్పారు. అయితే ఇటీవలే మంచు మనోజ్ పుట్టిన రోజున మాత్రం బయటకు వచ్చింది.
ప్రస్తుతం శస్త్రచికిత్స జరపాలని గాయం లేకుండా కవర్ చేసేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించాలని డాక్టర్లు సలహా ఇచ్చారట.
No comments:
Post a Comment