
ఇంతకీ శింబుపై భావనకు ఎంతకంత కోపమనీ కొందరు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అందేటంటే.. గతంలో హీరోయిన్ నయనతార పెదాలను శింబు కొరుకుతూ ఘాటైన చుంభనం పెట్టుకున్న విషయం తెల్సిందే. ఈ ముద్దు ఫోటోను చూసి నటి భావన ఒళ్లు మండిపోయిందట. వెంటనే శింబును పోకిరిగాళ్ళ జాబితాలో చేర్చిన భావన.. మాటల యుద్ధం చేసిందట.
ఆ శింబుకు పనీ పాటలేదు. ఒక లోఫర్. వేస్ట్ ఫెలో. విలువలు లేని వ్యక్తి అటూ లేనిపోని మాటలు గుక్కతిప్పుకోకుండా ఆడిపోసుకుంది. అంతటితో ఆగకుండా శింబుతో నటించేందుకు కుదుర్చుకున్న సినిమా ఒప్పందాన్నిసైతం రద్దు చేసుకునేసింది.
ఇకపై.. శింబుతో నటించనని భీష్మించుకుందట. శింబుతో మాట్లాడేందుకు సైతం నిరాకరిస్తోందట. డబ్బు కోసం తాను నానా గడ్డి తినని, ఏదైనా సరే గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటానని కుండబద్ధలుకొట్టినట్టు చెప్పింది.
No comments:
Post a Comment