
ఇటీవలే ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. కుటుంబ జీవితాన్ని గడుపుతోంది. అయితే తెలుగులో ప్రముఖ హీరో తల్లిగా నటించమని ఆమెకు ఆహ్వానం అందింది. లేదంటే అత్తగానైనా చేయమని అడిగారు.
ఆ ఆఫర్‌ను ఆమె సున్నితంగా తోసిపుచ్చింది. ప్రస్తుతం తనకు కుటుంబంతోనే టైమ్ సరిపోతుందని చెప్పింది. అత్తగా కనిపించడానికి ఇష్టం లేక ఇలా వంక చెప్పిందని అంటున్నారు సినీజనం.
No comments:
Post a Comment