కొన్ని వెబ్‌సైట్లు.. మీకు ప్రముఖ హీరోకు ప్రేమ నడుస్తోందనీ, త్వరలో పెండ్లి చేసుకుంటారని రాస్తున్నారని అడిగితే... "ఇది నిజమా... నా గురించి అలా రాస్తున్నారా. నేను ఎవరినీ ప్రేమించలేదు. ఏదైనా వుంటే ముందుగా మీడియాకే చెబుతా"నని సెలవిచ్చింది.
ఎటువంటి వ్యక్తిని భర్తగా కోరుకుంటారని అడిగితే.. 'వీర' చిత్రంలో రవితేజలా చక్కగా చూసుకుంటూ సరదాగా ఉండేవాడు దొరికితే బాగుండు అని చెప్పింది. హీరోయిన్‌వి కూడా సినీ కలలేనన్నమాట.
No comments:
Post a Comment