
ఇటీవల తాను ఓ పబ్ కెళితే అక్కడకు కొంతమంది అమ్మాయిలు ఫ్యాషనబుల్ దుస్తులేసుకుని వచ్చారనీ, అదే పబ్‌కు వచ్చిన కొంతమంది పోకిరి రాయుళ్లు వారి చూపులతో చేష్టలతో వారిని చెప్పలేని ఇబ్బందులకు గురి చేశారని అంటోంది.
అయితే సదరు పబ్ జనం మాత్రం ఆ పబ్బులోకి షెర్లిన్ మరింత కురుచ దుస్తులతో వచ్చిందనీ, అది చూసిన కుర్రకారు మాస్ రూటులో వెళ్లి ఆమెను ఇబ్బంది పెట్టారనీ అంటున్నారు. అంటే నిజానికి ఇబ్బంది పడింది షెర్లిన్ అన్నమాట
No comments:
Post a Comment