ప్రముఖ ముంబై మోడల్ పూనమ్ పాండే చెప్పిన పనే చేసింది. టీమిండియా ప్రపంచకప్ గెలుచుకుంటే నగ్నంగా గ్రౌండ్ చుట్టూ తిరుగుతానని చెప్పిన పూనమ్ పాండే ఎట్టకేలకు బట్టలు విప్పింది. అయితే పూర్తి నగ్నంగా కాదు. కానీ మొత్తానికి బట్టలు అయితే విప్పేసింది. ఇటీవల పూనమ్ పాండేలో డ్రెస్ కాకుండా మిగిలిన డ్రెస్ విప్పినట్టుగా ఓ ఎమ్మెమ్మెస్ వెబ్ సైట్లో హల్ చల్ చేస్తోంది.
ఈ వీడియోలో పూనమ్ పాండే తన డ్రెస్ విప్పేసి బికినీలో కనిపిస్తోంది. ఈ ఎమ్మెమ్మెస్‌ను చూసేందుకు కుర్రకారు ఎగబడుతున్నారట. అయితే ఈ వీడియోలో క్వాలిటీ లేక పోవడం అభిమానులను నిరాశపరుస్తోంది.
ఈ ఎమ్మెమ్మెస్ నెట్‌లో షికారు చేయడం పట్ల పూనమ్ పెద్దగా పట్టించుకోలేదట. ఇంకా ఆ బికినీ ఫోజును ఓ మాగ్జిన్ ఫోటో షూట్ కోసం ఇచ్చిందట. కానీ అది కాస్త లీక్ కావడంతో నవ్వుకుంటున్నట్లు పూనమ్ ట్విట్టర్లో రాసుకుంది.
అయితే ఫోటో షూట్ చేస్తున్నప్పుడు ఎవరో రికార్డు చేసి వెబ్ సైట్లో పోస్ట్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా గత ప్రపంచ కప్ సందర్భంగా భారత్ పాకిస్తాన్ పై గెలిస్తే తాను నగ్నంగా స్టేడియంలో తిరుగుతానని ప్రకటించిన
No comments:
Post a Comment