
అదేమంటే... ఇక్కడ ప్రియకు చాలామంది స్నేహితులుండటమేనట. ముఖ్యంగా సుమంత్ ఫ్రెండ్‌షిప్‌ను ఆమె వదులుకోలేకపోతోందట. దీనిపై ప్రియను అడిగితే... ఫ్రెండ్‌ను మీరొదులుకుంటారా..? అని ఎదురు ప్రశ్న వేస్తోందట. అలా అడిగితే ఎవరు మాత్రం ఏం చెపుతారు.
అన్నట్లు ప్రియమణికి ఎప్పట్నుంచో తీరని కోరిక ఒకటి ఉన్నదట. అదే సినిమా డైరెక్షన్ చేయడం. తనకు ఏ నిర్మాతైన ఛాన్స్ ఇస్తే డైరెక్టర్‌గా తన సత్తా ఏంటో నిరూపిస్తానంటోందట ఈ ముద్దుగుమ్మ. ప్రియమణి టాలెంట్ తెలియందెవరికీ..?!!
No comments:
Post a Comment