
ఈ విషయమై ఆమెను అడిగితే.. అసలు ఆ సినిమాలో ఒక్కసారి కూడా శృతిమించి అందాలను ప్రదర్శించలేదని అంటోంది. ఈత దుస్తుల్లో కన్పించారంటున్నారనీ, అలా కనిపించినందుకు అదనంగా పాతిక లక్షలు గుంజారని వార్తలు వచ్చాయే అని అడిగితే అవన్నీ అబద్ధం అని చెప్పింది.
గ్లామర్ ప్రదర్శన ఇవాళ మామూలైపోయిందనీ, కురుచ దుస్తుల్లో కన్పించడం నేడు ఫ్యాషనైపోయిందనీ, అటువంటి పరిస్థితుల్లో తను ఒక్కర్తే మాత్రం లంగా-ఓణిలు ధరించి ఎలా నటిస్తానని బుకాయిస్తోంది. అంటే ఈ సిన్మాలో కురుచ దుస్తుల ప్రదర్శన ఉన్నదన్నమాటేగా..!!!
No comments:
Post a Comment