బాలయ్య రాజకీయాలు మొదలు పెట్టినప్పటి నుంచి చిరంజీవిపై తీవ్రమైన విమర్శలు చేస్తూ పోవడం, బాలయ్య విమర్శలకు చిరంజీవి కూడా అదే స్థాయిలో కూల్‌గా కౌంటర్ ఇస్తూ వెలుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య వార్ తో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరు వర్గాల అభిమానుల మధ్య కూడా వివాదాలు రగిలాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే స్థాయికి వెళ్లింది పరిస్థితి.
ఇటీవల మాటీవీ వారు తమ సంస్థ తరుపున అవార్డుల ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. మా టీవీ నిర్వహిస్తున్న కార్య్రకమాలకు ప్రతిసారి తప్పకుండా హాజరయ్యే చిరంజీవి ఈ సారి మాత్రం రాలేదు. రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా బాలయ్య వెళ్లి పోయాక వచ్చారు. అయితే ఇది కాకతాళీయంగా జరిగిందో, లేక ఉద్దేశ్యం పూర్వకంగా జరిగిందో తెలియదుకానీ ఫిల్మ్ నగర్లో ఓ ప్రచారం సాగుతోంది.
రాజకీయాల నేపథ్యంలో బాలయ్యతో విబేధాల కారణంగానే చిరంజీవి హాజరు కాలేదని...బాలయ్యను చూడటం ఇష్టంలేక రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా ఆయన వెళ్లి పోయాడనే విషయం కన్ ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఎంటర్ అయ్యారని చర్చించుకుంటున్నారు. గతంలో బాలయ్య, రామ్ చరణ్ మధ్య చోటు చేసుకున్న పరోక్ష విమర్శలు కూడా తాజాగా వీరి ఇలా చేయడానికి మరో కారణం అంటున్నారు.

No comments:
Post a Comment