మాస్ మహారాజ్ రవితేజ నందమూరి చిన్నోడు జూ ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. రవితేజ బర్త్ డే సందర్భంగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజ తన వ్యక్తి గత, సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. మాస్ మహారాజ ఇమేజ్ సొంతం చేసుకున్న మీరు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్ అయినా చేయగలరా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానం ఇచ్చాడు.
‘‘ఏ పాత్రలు అయినా చేయగలను, అయితే పౌరాణిక పాత్రలు మాత్రం కొంచె కష్టమే, అలాంటివి చేడయం నిజంగా చాలెంజ్ తో కూడుకున్నది’’ అని సమాధానం ఇచ్చాడు. మరి ఈ జనరేషన్లో అలాంటి పాత్రలు చేయగల పర్ ఫెక్ట్ హీరో ఎవరని మీరు భావిస్తున్నారు? అని అడగ్గా.....‘‘అలాంటి పాత్రలు జూ ఎన్టీఆర్ తప్ప మరెవరూ చేయలేరు, యమదొంగ చిత్రంలో జూ ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్’’ అని చెప్పారు.

No comments:
Post a Comment