Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, January 27, 2012

శ్రీజ జీవితాన్ని ఒక మార్గంలో పెట్టిన తర్వాతే నా పెళ్లి..రామ్ చరణ్ ?


పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ ప్రస్తుతం తన భర్త శిరీష్ భరద్వాజ్ నుంచి దూరంగా వచ్చేసిన సంగతి తెలిసిందే.......అయితే తన సోదరి జీవితాన్ని ఒక మార్గంలో పెట్టిన తర్వాతే తాను వివాహమాడతానని మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్  భీష్మించుక కూచున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ భోగట్టా.
పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీజను శిరీష్ మానసికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టాడన్న వార్తల నేపధ్యంలో రామ్ చరణ్ సోదరిని ఉన్నత స్థానంలో నిలబెట్టాలని పూర్తి ప్రయత్నాలు సాగిస్తున్నాడట. అవి సఫలమై శ్రీజ సంతోషంగా ఉన్నప్పుడే తను పెళ్లి చేస్కుంటానని చిరంజీవితో చెర్రీ చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. 

No comments:

Post a Comment