మహీగిల్... ఇపుడీ పేరు బాలీవుడ్‌లో హాట్ ఫేవరెట్ అయిపోయింది. వర్మ తీసిన ఇది ప్రేమకథ కాదులో హీరో పెదవులతో తన పెదవులను బాగా బిగించేసింది. అంతేకాదు పడకగది సన్నివేశాల్లో నిజంగానే జీవించేసింది.ఇపుడదే అనుభవంతో కాబోలు "సాహిబ్, బీవీ ఔర్ గ్యాంగస్టర్" అనే చిత్రంలో మహీ హీటెక్కించే సన్నివేశాల్లో కనబడుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ తన బోయ్‌ఫ్రెండ్‌ను రెచ్చగొట్టి తనతో సెక్స్‌లో పాల్గొనేట్లు చేయాలట. ఈ సన్నివేశంలో సిగ్గులేకుండా నటించేందుకు గాను మహీ బాగా మందుకొట్టి హీరోను ఒక్క ఉదుటున మీదకు లాక్కుని తన పెదవులను అతడి పెదవులతో కలిపేసి.. వగైరా.. వగైరా చేసేసిందట. దాంతో హీరో రాందీప్ ఆ కాసేపు ఏదో లోకంలోకి వెళ్లిపోయాడట. సీన్ సుపర్బ్‌గా వచ్చేసరికి డైరెక్టర్ కట్ అన్నాడట. కానీ మహీ మాత్రం ఆ ఫీలింగ్ నుంచి బయటపడలేకపోయిందట చాలా సేపటి దాకా. సీన్‌లోకి మరీ అంత డీప్‌గా వెళ్లిపోతే అలా కాక ఇంక ఎలా ఉంటుంది మరీ..?
No comments:
Post a Comment