
స్టార్ హీరోలు పక్కన హీరోయిన్ గా కనిపించడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారు. అక్కడ తమ పాత్ర పరిధి ఎంత అని కూడా ఆలోచించరు. నేనూ అలాగే భావిస్తాను అంది అదీ సంగతి. కాబట్టి ఆమ కు స్టార్ హీరోలు కరుణించి పాత్రలు ఇవ్వాలి.అలాగే వాళ్ళు కూడా కంటిన్యూగా సినిమా లు చేయాలి. ప్రస్తుతం ఓ అర్ధరాత్రి ఓ లేడీ జర్నలిస్ట్ చేసిన సాహసాన్ని ఇతివృత్తంగా తీసుకొని రూపొందించిన చిత్రం ‘నగరం నిద్రపోతున్న వేళ’. చార్మి జర్నలిస్ట్‌గా నటించింది. జగపతి బాబు ఇందులో ప్రత్యేక పాత్ర చేశారు. ప్రేమ్‌రాజ్ దర్శకత్వంలో నంది శ్రీహరి ఈ చిత్రాన్ని
No comments:
Post a Comment