
కోటి రూపాయలకు ఒక్క రూపాయి తక్కువైనా సరే సినిమా చేసేది లేదు అంటూ టెక్కులు పోయింది. ఇపుడు సీన్ సితారైంది. వరుసగా మూడు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడి పరాజయం పాలయ్యాయి. దీంతో ఇలియానా హవా మాయమైపోయింది. ఇప్పుడు కోటి కాదు కదా.. అందులో సగం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా అవకాశం ఇచ్చే నిర్మాతే కనిపించడం లేదు.
ప్రస్తుతానికి ఇలియానా చేతిలో తెలుగు సినిమా ఒక్కటీ లేదు. తమిళంలో ఓ సినిమా చేస్తున్న ఇలియానా.. హిందీలో సెకండ్ హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. వాటిలో ఏదో ఒక సినిమా హిట్టయ్యితే తప్ప ఇలియానా
No comments:
Post a Comment