Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Thursday, January 26, 2012

ప్రధానికి సెక్సీలేడీ బికినీ వెల్‌కమ్


బరితెగింపు పోకడలు పోతున్న పూనమ్ పాండే గురించి అందరికీ తెలిసిందే. తన అందాలే పెట్టుబడిగా పబ్లిసిటీ పెంచుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్న ఈ హాట్ లేడీ తాజా....మరో సంచలన ట్వీట్‌తో వార్తల్లోకి ఎక్కింది. ప్రధాని మన్మోహన్ సింగ్ ఆఫీస్ ఇటీవల ట్విట్టర్లో చేరింది. దీనిపై తెగ సంబర పడిపోతున్న పూనమ్ ఆయనకు వెల్ చెబుతూ బికినీ ఫోటోను పోస్టు చేసింది. ఆమె అందాలన్నీ బహిర్గంతం చేస్తున్న ఈ తెలుపు రంగు బికినీ నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.

గతంలోనూ పూనమ్ పాండే టీమిండియాను ఎంకరేజ్ చేయడానికి అంటూ ఇలాంటి బికినీ ఫోటోలను పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా పూనమ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. మీరు కప్ప తెస్తే....బట్టలన్నీ విప్పేసి నగ్నంగా కను విందు చేస్తా అంటూ సంచలనం సృష్టించింది. కప్పు గెలిచినా ఏవో కుంటి సాకులు చెప్పి విప్పకుండా తప్పుకుంది ఈ అమ్మడు.

పూనమ్ ప్రవర్తనపై ఇప్పటికే చాలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వాళ్లను కంట్రోల్ చేయకుంటే అనర్థాలు జరుగుతాయని కొందరు వాదిస్తుంటే...మరి కొందరు మాత్రం ఆమె అందాలు ఎంజాయ్ చేస్తూ సైలెంట్ గా ఉంటున్నారు

No comments:

Post a Comment