Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Saturday, February 4, 2012

వైజాగ్ లో అధరగోటిన తెలుగోళ్ళు

చరణ్ తేజ అదోగోట్టిన వైజాగ్ మ్యాచ్.

విశ్వ-17
తరుణ్-2
చరణ్ తేజ-53
నంద కిషోర్-1
మనోళ్ళ విశ్వరూపం చూడాలంటే ఈమ్యాచ్త ప్పకుండ చూడాల్సిందే.వెంకటేష్ పేరులోనీ ఉన్నవిక్టరీ అన్నట్లుగాజరుగుతున్నప్రతి మ్యాచ్ లోనూ తనవిక్టరీ ని తనదేన నాయకత్వంతో టీం కి తనప్రోత్సాహం అందిస్తున్నారు.వీరిమధ్య ఐక్యత గురించి చెప్పాలంటే చరణ్ తేజ కొట్టిన స్కోర్ చెబుతు౦ది.టఫ్ మ్యాచ్ టుడే.తరుణ్ ఒక్క సరిగా అవుట్ అవటం తో షాక్ తిన్నట్లు అనిపించింది.కానిచరణ్ తేజ రాక తోతెలుగోళ్ళ గుండెల్లోగెలుపు ఆశ పరిపూర్ణం గా విజయం సాదించింది.ఫినిషింగ్ టచ్ భాగ్యం నందకిషోర్ కి దక్కింది.

No comments:

Post a Comment