Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Monday, July 25, 2011

మూడ్‌లో ఉన్నప్పుడు ఎలా చుంబిస్తారో అలా చుంబించిందట


మరియా సుసైరాజ్ జీవితచరిత్రం ఆధారంగా రూపొందించిన ఇది ప్రేమ కథ కాదు చిత్రంలో మరియా పాత్రలో కనిపించిన మహీగిల్ నటించలేదు, జీవించిందని వర్మ యూనిట్ ఆమెపై పొగడ్తల జల్లు కురిపిస్తోంది.

ముఖ్యంగా హీరోతో మహి పోటీపడి ఇచ్చిన అధర చుంబనాలు, రొమాంటిక్ మూడ్‌లో ఉన్న జంట కైపెక్కిపోయి తనువులు మరిచి బిగి కౌగిళ్లలో మునిగిపోయే సన్నివేశాలను చూసిన వర్మ బిత్తరపోయాడట. 

మహీ ఇంత అద్భుతంగా చేస్తుందనుకోలేదు అని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడట. సహజంగా స్క్రిప్టులో 100 శాతం ఉంటే, ముఖ్యంగా ముద్దు, రొమాన్స్ సీన్లను ఏ హీరోయినైనా ఏ 70 లేదా 90 శాతం చేయడాన్ని తను చూశాననీ, కానీ మహి మాత్రం నూటికి నూరు మార్కాలు సాధించేసిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడట. 

ఇక మహీ గిల్ మాత్రం అటువంటి సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టమంటోంది. సహజమైన డ్యాన్సులు, నాభీనృత్యాలు, ఎద అందాల ప్రదర్శనలు, ఏడుపులు, పెడబొబ్బలు ఎవరైనా చేస్తారనీ, అయితే అధర చుంబనాలిచ్చే సన్నివేశంలో నటించడానికి మాత్రం సిగ్గుపడిపోతుంటారని అంటోందట. 

నటనలో అది కూడా భాగమైనప్పుడు సిగ్గెందుకు...? మూడ్‌లో ఉన్నప్పుడు ఓ ప్రియురాలు ఎలా స్పందిస్తుందో అలా స్పందించాను కనుకనే ఆ చుంబనం రక్తి కట్టిందని అంటోందట. ఇంకేం... బాలీవుడ్ హీరోలెవరైనా 100 పర్సెంట్ అధర చుంబనం సీన్ కావాలంటే మహీని బుక్ చేస్కుంటే 100 పర్సెట్ వర్కవుట్ అవుతుందన్నమాట.

No comments:

Post a Comment