
షడన్‌గా షూటింగ్ టేక్ అనగానే ఇది జరగడంతో యూనిట్ అంతా కంగారుపడ్డారు. అయితే ఇదంతా మహేష్‌బాబుని ఏడిపించడానికి హీరోయిన్ సమంతా అలా పెట్టింది. షడెన్‌గా డైరెక్టర్ వచ్చి పరిశీలించగానే చిటికెలో కప్పు మార్చేసింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఒకవైపు టెన్షన్ అయితే మరోవైపు ఆమె స్పాంటేనియస్‌కు మెచ్చుకొన్నారు. ఇందులో మహేష్‌బాబు, ప్రకాష్ పాత్రలు పోటాపోటీగా ఉన్నాయి. పోకిరి తర్వాత అంత రేంజ్‌లో వుంటుందనీ, పూర్తి ఎంటర్‌టైనర్‌గా శ్రీనువైట్ల తీస్తున్నారు.
No comments:
Post a Comment