![](http://www.prajasakti.com/images_designer/article_images/2011/7/18/an-1311002405668.jpg)
సూర్య, అనుష్క జంటగా తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన 'సింగం' చిత్రాన్ని హిందీలో అదే పేరుతో రీమేక్ చేశారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అజరుదేవ్‌గన్, కాజల్ అగర్వాల్, ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రలుగా రోహిత్‌శెట్టి దర్శకత్వంలో రూపొందింది. ఈనెల 22న విడుదల కానుంది. అజరుదేవగన్‌కు దక్షణాదిన మంచి ఫాలోయింగ్ వుందని, అందువలననే తాము ఈ రెండు రాష్ట్రాలలో చిత్రాన్ని విడుదల చేస్తున్నామని పంపిణీదారులు పేర్కొన్నారు.
No comments:
Post a Comment