
'ద్రోణ'లాంటి సినిమాలో మాగ్జిమమ్ ఎక్స్‌పోజ్ చేసినా, రాజ్ సినిమాలో అందాలను ఆరబోసినా ఫలితం లేదంటోంది ప్రియమణి. అనుష్క, ఇలియానా, తమన్నాల్లా గ్లామర్ హీరోయిన్‌గా సౌత్ ఇండస్ట్రీని ఏలాలనుకుంటున్న ప్రియమణికి అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయట.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటిస్తున్న ప్రియమణికి ఈ మధ్య ఆఫర్లు తక్కువగా వస్తున్నాయట. మరి లేటెస్ట్‌గా చేస్తున్న "క్షేత్రం" సినిమా ఏ మేరకు ఫలితమిస్తుందో వేచి చూడాల్సిందే..!
No comments:
Post a Comment