Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Monday, July 25, 2011

రీమాసేన్... నడుముకి కింద శారీ - నడుముకి పైన నగ్నం


"చిత్రం"తో టాలీవుడ్ కుర్రకారు హృదయాలను దోచుకున్న రీమాసేన్ ఆ తర్వాత "మనసంతా నువ్వే" అంటూ కాస్త కవ్వించినా "బావ నచ్చాడు" తర్వాత నల్లపూసైంది. టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలు ఆమెను పట్టించుకోకపోవడంతో తిరిగి తన సొంత ఇండస్ట్రీ బెంగాల్‌కు వెళ్లిపోయింది. 

ఇప్పుడక్కడ ఈ అమ్మడు ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేస్తూ హాటెస్ట్ సన్నివేశాల్లో నటిస్తూ దూసుక పోతోంది. ఇటీవల ఆమె నటించిన ఓ బెంగాల్ సినిమాను అక్కడి కుర్రాళ్లు ఎగబడి చూస్తున్నారట. 

ఆ చిత్రంలో రీమా రిమరిమలాడించే సన్నివేశాల్లో నటించిందట. పడకగది సన్నివేశంలో నాభీకి పైన ఉన్న భాగాన్ని నగ్నంగా చూపిస్తూ కవ్వించిందట. ఇపుడా సినిమా తమిళంలో ఇళవరసి అనే పేరుతో రాబోతోంది. మరి ఈ ఇళవరసి ఇక్కడేం చేస్తుందో చూడాలి.

No comments:

Post a Comment