నాకు నచ్చకపోతే ఎటువంటి పాత్రనైనా ఒప్పుకోనని హన్సిక తేల్చి చెబుతోంది. అలాగే ఎటువంటి వ్యక్తితోనైనా మాట్లాడాడననీ అంటోంది. అలాంటివారు ఎవరైనా తారసపడ్డారా అని అంటే... నాకు కాదుగానీ.. నా స్నేహితులకు అలా జరిగిందని చెప్పుకొచ్చింది.
అటువంటివారు ఎంతో తీయగా మాటలు చెప్పి... ఆ తర్వాత అసలు విశ్వరూపం చూపిస్తారని చెబుతోంది. తనకు సైకాలజీ తెలుసుననీ... ఇట్టే పసిగట్టేస్తానని అంటున్న హన్సిక... మస్కా హీరో రామ్‌తో జతకట్టి రెండవ సినిమాగా కందిరీగలో నటించింది.
ఆ చిత్రం తర్వాత తాను దిల్‌రాజు సినిమాలో చేస్తున్నాననీ.. అందులో శ్రుతిహాసన్ ఉన్నా.. తన
No comments:
Post a Comment