సిసిఎల్ సెకండ్ సీజన్‌లో న్యూజెన్ తెలుగు వారియర్స్ అదరగొడుతోంది. బెంగళూర్ వేదికగా కేరళ స్ట్రైకర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో వారియర్స్ బౌలర్లు రాణిస్తున్నారు. 45 పరుగులకే 5 వికెట్లు పడగొట్టారు. న్యూజెన్ తెలుగు వారియర్స్ కెప్టెన్ వెంకటేష్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రారంభంలో ధాటిగా ఆడిన కేరళ ఓపెనర్లను తర్వాత వెంకీ గ్యాంగ్ కట్టడి చేసింది. ఓపెనర్లతో పాటు వరుసగా ముగ్గురు కీలక బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపింది.
No comments:
Post a Comment