జయం" చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ సదా. హీరోయిన్ వేషాలు రాకపోవడంతో ఐటమ్ సాంగ్‌లలో నటించేందుకు సై అంది. అయితే, ఐటమ్ సాంగ్‌లలో నటించేందుకు కూడా తన అందచందాలు, శరీరాకృతులు లేక పోవడంతో.. ఐటమ్ గర్ల్‌కు కూడా పనికిరావంటూ నిర్మాతలు పక్కన పెట్టేశారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సదాను.. ఒక హీరో దగ్గరకు చేరదీసి స్వాంతన చేకూర్చాడట. ఫలితంగా ఆ హీరోకు మరింత దగ్గరైన సదా.. ఇటీవల హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌లో 'సందెట్లో సడేమియా' వంటి ప్రోగ్రామ్‌లు ఆరంభించిందట. ఇక్కడే వారానికి నాలుగైదు రోజులు గడుపుతుండటాన్ని స్థానికులు గుర్తించి.. అక్కడకు వెళ్లారట. స్థానికుల రాకతో హీరో... హీరోయిన్ ఏకాంత జీవితానికి ఆటంకం ఏర్పడింది. దాంతో వారు అక్కడ నుంచి కారులో ఉడాయించినట్టు హైదరాబాబ్ ఫిల్మ్ వర్గాల సమాచారం.
No comments:
Post a Comment