పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ లో అలీ కామీడి అదరకొడుతుందని,అదే హైలెట్ గా నిలుస్తుందని ఫిల్మ్ నగర్ సమాచారం. పంచ్ డైలాగులతో మిరపకాయ చిత్రం నిలబెట్టిన హరీష్ శంకర్ ఈ చిత్రంలోనూ తన పెన్ పవర్ చూపి ఈ ఇద్దరి కాంబినేషన్ లో అద్బుతమైన కామిడీ వర్కవుట్ చేసాడని చెప్పుకుంటున్నారు. వీరిద్దరి మధ్యా వచ్చే హిలేరియస్ సన్నివేశాలకు పగలబడి నవ్వాల్సిందే అని చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గతంలో కూడా అలీ కాంబినేషన్ లో అదిరిపోయే సీన్స్ చేసారు. మొన్నటికి మొన్న విడుదలైన పంజా చిత్రంలో సైతం వీరిద్దరి సీన్స్ బాగానే పండాయి. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ నటిస్తోంది.
‘గబ్బర్‌సింగ్’లో ఓ ఢిఫెరెంట్ క్యారెక్టర్ లో కనిపించి అలరించనున్నాడు. ఆ క్యారక్టైజేషన్ గురించి యూనిట్ వర్గాలు చెప్తూ...చేసే పోలీస్ ఉద్యోగాన్ని తేలిగ్గా తీసుకుంటాడు. ఎదురున్న శత్రువుని కూడా తేలిగ్గానే తీసుకుంటాడు. లంచగొండి తనాన్నీ తేలిగ్గానే తీసుకుంటాడు. కావాలనుకుంటే తను కూడా లంచం తీసుకుంటాడు. కొట్టాలనిపిస్తే ఎవర్నయినా కొట్టేస్తాడు. మూడ్ లేకపోతే... ఎవర్నయినా వదిలేస్తాడు. కానీ అమ్మ, నాన్న, తమ్ముడు... ఇలాంటి సెంటిమెంట్లను మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. ఇలాంటి డిఫరెంట్ కేరక్టరైజేషన్ పవన్ ఇంతకు ముందు చేయలేదు. హిందీలో సల్మాన్ ఖాన్ అబిమానులను ఆకట్టుకున్నది ఇది.
ఏప్రిల్ చివరి వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

No comments:
Post a Comment