సక్సెస్ హీరోయిన్ అయిన నీకు ఏంటీ పరిస్థితి శ్రియా అని పలుకరిస్తే... సినిమాల్లో అంతా కలిసికట్టుగా పనిచేసి విజయం సాధిస్తే అది మా గొప్ప అంటే మా గొప్ప అనుకుంటారనీ, ఫ్లాప్ అయితే ఎవరో ఒకరి నెత్తిపై వేస్తారని నిష్టూరాలు పోతోందట.
అదిసరే... ఇటీవలి కాలంలో నీ చిత్రాలు పెద్దగా రావడం లేదే అంటే... దానికి ఏవేవో కారణాలు చెపుతోందట. చివరికి శ్రియ తేల్చిందేంటయా.. అంటే, తనకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర చిన్నదైనా నటిస్తానని అంటోందట. అంటే ఐటెం గాళ్‌కి ఆ కాసేపు ప్రాముఖ్యత ఉంటుంది కనుక అలా సెటిల్ అయిపోదామనుకుంటుందేమో..?!!
No comments:
Post a Comment