మహేష్ బాబు దూకుడు ని అడ్డు కోటానికి యన్.టీ.ఆర్ Jr . చేసిన ప్రయత్నం విఫలం అయిందనే చెప్పాలి.ఊసరవెల్లి విడుదలైన రోజు నించి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న మహేష్ బాబు దూకుడు ని ఆపలేక పోయింది .మిశ్రమ ఫలితాల వాళ్ళ ఊసరవెల్లి రెండో రోజు కల్లెక్షన్లు భారి గా పడిపోయాయి .కథ లో కోత్హదనం లేనప్పటికీ స్క్రీన్ ప్లే అదిరి పోవటం తో సినిమా అంచనాలని మిచిపోతుంది అనుకున్న అభిమానులకి నిరాశే మిగిలింది . ఇప్పటికే దాదాపుగా 70 కోట్ల కు పైగా రాబట్టిన దూకుడు మున్ముందు ఇంకా రేచ్చిపోతుందని సిని వర్గాల అంచనా .మగధీర ని కొట్టటం దూకుడు కి పెద్ద పని కాదు అన్నది అభిమానుల మాట. వైజాగ్ శ్రీకాకుళం ఏలూరు లలో నిన్న అన్ని షోస్ హౌసేఫుల్ అవ్వటం విశేషం .ఇదిలా ఉండగా మహేష్ బాలీవుడ్ ఎంట్రీ కి రెడీ అవుతున్నాడని సిని వర్గాలు కోడై కూస్తున్నై అదే కనక నిజం అయితే ఇక మహేష్ బాబు బ్రాండ్ వాల్యు కి తిరుగు లేదనే చెప్పాలి.ఇక యన్.టీ.ఆర్ Jr . చాల రోజుల తర్వాత తన పంథా మార్చుకొని ఒక కొత్త మార్పుకి శ్రీకారం చుట్టి నందుకు అందరు అభినందిస్తున్నారు.
No comments:
Post a Comment